CSU Non-Teaching సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో 144 నాన్-టీచింగ్ ఉద్యోగాలు

By: Vishal N

On: Tuesday, April 7, 2026 2:58 PM

Google News
Follow Us

CSU Non-Teaching Recruitment 2026

సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో 144 నాన్-టీచింగ్ ఉద్యోగాలు

గమనిక: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

వివరం తేదీ
నోటిఫికేషన్ విడుదల 16 మార్చి 2026
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 16 మార్చి 2026
దరఖాస్తుకు చివరి తేదీ 16 ఏప్రిల్ 2026
హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ 01 మే 2026

ఖాళీల వివరాలు (Vacancy Details)

  • Multi-Tasking Staff (MTS): 22 పోస్టులు
  • LDC / UDC: 51 పోస్టులు
  • Stenographer: 08 పోస్టులు
  • Section Officer / Assistant: 21 పోస్టులు
  • ఇతర సాంకేతిక పోస్టులు: 42 పోస్టులు

ఎంపిక విధానం (Selection Process):

  1. రాత పరీక్ష (Written Examination)
  2. నైపుణ్య పరీక్ష (Skill Test – టైపింగ్ ఉన్న పోస్టులకు)
  3. పత్రాల పరిశీలన (Document Verification)

హార్డ్ కాపీ పంపవలసిన చిరునామా

The Registrar, Central Sanskrit University, 56-57, Institutional Area, Janakpuri, New Delhi-110058.

మరిన్ని నోటిఫికేషన్ల కోసం విజిట్ చేయండి: OnlineKaburlu.com

For Feedback - rusty10563@gmail.com

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment