CTET September 2026
నోటిఫికేషన్ విడుదల అయింది!
Teacher కావాలని కలలు కంటున్నారా? ఇప్పుడు మీ అవకాశం వచ్చింది — ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది!
ఆధ్యాపక వృత్తిలో స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది అభ్యర్థులకు ఒక చాలా ముఖ్యమైన వార్త వచ్చింది. CBSE (Central Board of Secondary Education) సంస్థ CTET September 2026 అధికారిక నోటిఫికేషన్‌ను May 11, 2026న విడుదల చేసింది.
అర్హత ఉన్న అభ్యర్థులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరీక్ష 22వ ఎడిషన్ — మీరు కలలు కంటున్న Kendriya Vidyalaya, Navodaya Vidyalaya లాంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో Teacher అవడానికి ఇది మొదటి అడుగు!
చాలా మంది నా దగ్గర అడుగుతారు — “ఇప్పుడు CTET పాసయినా job వస్తుందా?” అని. నేను చెప్పేది ఒక్కటే — CTET certificate life time validity తో వస్తుంది. ఒక్కసారి qualify అయితే జీవితకాలం పాటు valid. మరిన్ని attempts కూడా unlimited. అప్పుడు ఎందుకు try చేయకూడదు?
CTET (Central Teacher Eligibility Test) అనేది కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో Class 1 నుండి Class 8 వరకు బోధించడానికి అర్హత నిరూపించుకునే జాతీయ స్థాయి పరీక్ష. ఇది CBSE నిర్వహిస్తుంది.
Kendriya Vidyalaya Sangathan (KVS) · Navodaya Vidyalaya Samiti (NVS) · Central Tibetan Schools · Chandigarh, Delhi, Andaman & Nicobar, Lakshadweep లాంటి Union Territories లో ఉన్న Central Schools లో.
CTET certificate validity గురించి ఒక ముఖ్యమైన విషయం — ఈ certificate జీవితకాలం పాటు valid. గతంలో 7 సంవత్సరాల పరిమితి ఉండేది, కానీ 2021 నుండి lifetime validity వర్తిస్తుంది. Plus, attempts కి ఎలాంటి పరిమితి లేదు — qualify అయినా score improve చేయడానికి మళ్ళీ రాయవచ్చు!
| వివరాలు | Paper I | Paper II |
|---|---|---|
| తరగతులు | Class 1–5 | Class 6–8 |
| పరీక్ష సమయం | 2:30 PM – 5:00 PM | 9:30 AM – 12:00 Noon |
| ప్రశ్నలు / మార్కులు | 150 Qs / 150 Marks | 150 Qs / 150 Marks |
| Negative Marking | లేదు | లేదు |
| Qualifying Marks | 90/150 (60%) | 90/150 (60%) |
| Paper | విద్యార్హత |
|---|---|
| Paper I (Class 1–5) |
12th (50% marks) + 2-year D.El.Ed (final/pursuing) లేదా 12th + 4-year B.El.Ed లేదా 12th (50%) + 2-year D.Ed Special Ed. |
| Paper II (Class 6–8) |
Graduation + 2-year D.El.Ed / B.Ed (final/pursuing) లేదా Graduation (50%) + 1-year B.Ed Special Ed. లేదా Post Graduation (55%) + 3-year Integrated B.Ed–M.Ed |
(1 Paper)
(Both Papers)
(1 Paper)
(Both Papers)
- 1 ctet.nic.in కి వెళ్ళండి — CTET అధికారిక వెబ్‌సైట్ తెరవండి. “New Registration” లేదా “Apply Online” లింక్ పై క్లిక్ చేయండి.
- 2 రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి — మీ పేరు, Mobile Number, Email ID నమోదు చేసి Registration Number నోట్ చేసుకోండి.
- 3 Application Form నింపండి — Personal details, Educational qualifications, Paper selection (1 or 2 or both), Language preferences నమోదు చేయండి.
- 4 Documents Upload చేయండి — Passport size photo (recent), Signature ని నిర్దేశిత format లో upload చేయండి.
- 5 Fee చెల్లించండి — Net Banking, Credit/Debit Card, UPI ద్వారా రుసుము చెల్లించండి.
- 6 Confirmation Page Download చేయండి — Submit తర్వాత Confirmation Page తప్పనిసరిగా download చేసి save చేసుకోండి.
🚀 ఇప్పుడే దరఖాస్తు చేయండి!
చివరి తేదీ June 10, 2026 — ఆలస్యం చేయకండి, ఇప్పుడే apply చేయండి
| Paper I విభాగాలు | ప్రశ్నలు | మార్కులు |
|---|---|---|
| Child Development & Pedagogy | 30 | 30 |
| Language I (తెలుగు ఎంచుకోవచ్చు) | 30 | 30 |
| Language II (English/Hindi) | 30 | 30 |
| Mathematics | 30 | 30 |
| Environmental Studies | 30 | 30 |
| మొత్తం | 150 | 150 |
September 6, 2026 వరకు దాదాపు 4 నెలలు ఉన్నాయి. ఈ సమయాన్ని సరిగా వాడుకుంటే qualify అవ్వడం difficult కాదు. ఇక్కడ కొన్ని practical tips:
Syllabus ముందే చదవండి
Official notification లో ఇచ్చిన syllabus పూర్తిగా చదవండి. Child Development & Pedagogy చాలా important — 30 marks ఉంటాయి.
Previous Papers Practice
గత 5 సంవత్సరాల Previous Year Question Papers solve చేయండి. Pattern అర్థమవుతుంది, confidence పెరుగుతుంది.
Time Management
150 ప్రశ్నలకు 150 నిమిషాలు — అంటే ప్రతి ప్రశ్నకు 1 నిమిషం మాత్రమే. Mock tests తో speed practice చేయండి.
Negative Marking లేదు!
CTET లో negative marking లేదు కాబట్టి అన్ని ప్రశ్నలకు attempt చేయండి. Skip చేయడం వల్ల marks వస్తాయి కావు!
Daily Revision Schedule
రోజుకు కనీసం 2-3 గంటలు study చేయండి. Weekly revision తప్పనిసరి. WhatsApp/Telegram study groups join అవ్వండి.
60% = Qualify
150 లో 90 మార్కులు తెస్తే qualify. SC/ST/OBC కి కొన్ని సందర్భాలలో school management concession ఇవ్వొచ్చు.
CTET qualify అవ్వడం అంటే job guarantee కాదు — ఇది ఒక eligibility certificate మాత్రమే. కానీ ఇది లేకుండా KVS, NVS లాంటి prestigious schools లో apply చేయలేరు. Teacher అవ్వాలని కలలు కంటున్నవారికి ఇది ఒక mandatory first step. ఒక్కసారి clear చేస్తే life time పాటు valid — అంటే career లో ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు try చేయని వారికి తర్వాత regret తప్పదు!
CTET September 2026 Result October 2026 చివరి వారంలో విడుదలవుతుందని అంచనా. Result లో total marks, qualifying status, మరియు subject-wise performance ఉంటాయి.
📚 మీ Teacher Career Journey ఇక్కడ మొదలవుతుంది!
మరిన్ని Government Jobs, Notifications, Study Materials కోసం OnlineKaburlu.com Follow చేయండి




